🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకం, ప్రథమస్తబకం
౧౯వశ్లోకము
🌺
మూలము
సత్యైవ భవతు సేయం కథా తథాపి ప్రభాషితాం భక్తైః ।
తాం మూర్తిమాదిసుదృశో జానీయాత్ కమపి తేజోంశమ్ ॥౧.౧.౧౯॥
🌺
పదవిభాగము
సత్యా ఏవ భవతు సా ఇయం కథా తథా అపి ప్రభాషితాం భక్తైః తాం మూర్తిం ఆదిసుదృశః జానీయాత్ కం అపి తేజోః అంశమ్ ॥౧.౧.౧౯॥
🌺
అన్వయము
సా ఇయం కథా సత్యా ఏవ భవతు తథా అపి భక్తైః ప్రభాషితాం తాం ఆదిసుదృశః మూర్తిం కమ్ అపి తేజః-అంశం జానీయాత్ ॥౧.౧.౧౯॥
🌺
ప్రతిపదార్థము
సా = ఆ
ఇయం = ఈ
కథా = కథ
సత్యా ఏవ = సత్యమే
భవతు = అగుగాక
తథా అపి = అయినప్పటికీ
భక్తైః = భక్తులచే
ప్రభాషితాం = చెప్పబడిన
తాం = ఆ
ఆదిసుదృశః = ఆద్య స్త్రీ యొక్క
మూర్తిం = విగ్రహమును
కమపి = ఒకానొక
తేజః-అంశం = తేజస్సుయొక్క ఆంశనుగా
జానీయాత్ = తెలిసికొనవలెను
🌺
తాత్పర్యము
పయిన చెప్పబడిన కథ సత్యమే అగుగాక. కానీ భక్తులు వర్ణించిన ప్రథమస్త్రీ స్వరూపమును, ఇట్టిది అని నిర్వచింపలేని ఒకానొక తేజస్సు యొక్క అంశగా తెలిసుకోవలెను.

No comments:
Post a Comment